Thu Mar 19 2026 23:12:14 GMT+0530 (India Standard Time)
రాజోలులో యువనేత

వైసీపీ అధినేత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. భానుడి ప్రతాపాన్ని లెక్క చేయకుండానే జగన్ ను చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. అనేక మంది కలసి జగన్ వినతులను సమర్పిస్తున్నారు. న్యాయవాదులు కొందరు కలసి జగన్ కు తమ సమస్యలను వివరించారు. రాజోలులో జగన్ యాత్ర విశేషాలను తెలుగుపోస్ట్ ప్రత్యేకంగా అందిస్తోంది మీకోసం...!
https://youtu.be/ywlliu1Vns8
- Tags
- andhra pradesh
- ap politics
- east godavari district
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- prajasankalpa padyathra
- rajolu
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- రాజోలు
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

