Sun Mar 29 2026 03:39:52 GMT+0530 (India Standard Time)
Nisha : నేను బతికే ఉన్నా… చచ్చిపోలేదు
తాను బతికే ఉన్నానని, తనపై ఎవరూ కాల్పులు జరపలేదని మహిళ రెజ్లర్ నిషా దహియా విచారణ ఇచ్చారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు ఫేక్ అని [more]
తాను బతికే ఉన్నానని, తనపై ఎవరూ కాల్పులు జరపలేదని మహిళ రెజ్లర్ నిషా దహియా విచారణ ఇచ్చారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు ఫేక్ అని [more]

తాను బతికే ఉన్నానని, తనపై ఎవరూ కాల్పులు జరపలేదని మహిళ రెజ్లర్ నిషా దహియా విచారణ ఇచ్చారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు ఫేక్ అని నిషా దహియా చెప్పారు. ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. తాను సురక్షితంగా ఉన్నానని నిషా దహియా చెప్పారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని నిషా దహియా చెప్పారు.
సుశీల్ కుమార్ అకాడమీలో…
హర్యానాలోని సోనిపట్ సుశీల్ కుమార్ అకాడమీలో కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నిషా దహియాతో పాటు ఆమె సోదరుడు మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఫేక్ వార్తలుగా దహియా కొట్టిపారేశారు. అయితే కాల్పుల్లో మృతి చెందింది ఎవరనేది తెలియాల్సి ఉంది.
Next Story