Mon Feb 02 2026 21:48:55 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ విలీనంపై జగన్ ఆదేశం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఏపీ సర్కార్ ముందుకు దూసుకుపోతుంది. విలీనంపై సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు [more]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఏపీ సర్కార్ ముందుకు దూసుకుపోతుంది. విలీనంపై సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు [more]

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఏపీ సర్కార్ ముందుకు దూసుకుపోతుంది. విలీనంపై సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ వచ్చే నెల 15లోగా నివేదికను అందజేయాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. వర్కింగ్ గ్రూపులో ఆర్థిక, జీఏడీ, రవాణా, న్యాయశాఖల ఉన్నతాధికారులు ఉంటారు. వీరు ఆర్టీసీ కార్మికుల పేస్కేలు, పోస్టులు, విధి విధానాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.
Next Story