Fri Mar 20 2026 00:27:13 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ బయలుదేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వైపు మొగ్గు చూపుతుంది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీలో ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది.
Next Story