Fri Dec 05 2025 22:47:49 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా?
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మానవహారం చేపట్టారు. అంగనపూడి నుంచి ఈ మానవహారం ఏర్పడనుంది. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మానవహారం చేపట్టారు. అంగనపూడి నుంచి ఈ మానవహారం ఏర్పడనుంది. [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మానవహారం చేపట్టారు. అంగనపూడి నుంచి ఈ మానవహారం ఏర్పడనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే దీనిని నిరసిస్తూ నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ఫలితం లేదు. దీంతో ఈరోజు కార్మికులు విన్నూత్న రీతిలో మానవహారం చేపట్టారు. మానవహారం సందర్భంగా పోలీసులు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
Next Story