Thu Mar 19 2026 05:28:50 GMT+0530 (India Standard Time)
టీడీపికి మహిళా నేత రాజీనామా

తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీతారత్న కుమారి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు లేఖరాశారు. చంద్రబాబు చుట్టూ భజనపరులు చేరారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రస్థుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ధృడ సంకల్పం ఉన్న నాయకుడి అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. కేవలం రాజకీయాలే చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.
Next Story

