Sun Mar 15 2026 11:57:16 GMT+0530 (India Standard Time)
తిరుపతి ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు
తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో తిరుపతి లో పోటీకి మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం [more]
తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో తిరుపతి లో పోటీకి మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం [more]

తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో తిరుపతి లో పోటీకి మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో దీనిపై అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వైసీపీ తరుపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, బీజేపీ, జనసేన అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ లు బరిలో ఉన్నారు.
Next Story