Fri Mar 20 2026 07:35:12 GMT+0530 (India Standard Time)
చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయింది. మొత్తం 19,491 సర్పంచ్ పదవులకు గాను 523 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయింది. మొత్తం 19,491 సర్పంచ్ పదవులకు గాను 523 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా [more]

ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయింది. మొత్తం 19,491 సర్పంచ్ పదవులకు గాను 523 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా తప్పించి మిగిలిన 12 జిల్లాల్లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో 523 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యథికంగా ఏకగ్రీవాలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
Next Story