Sat Mar 07 2026 21:19:56 GMT+0530 (India Standard Time)
సాగర్ లో పోటీలో ఎక్కువ మందే
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో సాగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో సాగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. [more]

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో సాగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. మొత్తం 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 72 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ తరుపున జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్, బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ లు బరిలో ఉన్నారు.
Next Story