Thu Mar 19 2026 18:22:35 GMT+0530 (India Standard Time)
జగన్ కు ప్రముఖుల శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ రాశారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ రాశారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ రాశారు. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా చంద్రబాబుకు జగన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని నిర్ణయించిన చంద్రబాబు జగన్ కు అభినందనలు తెలుపుతూ లేఖ మాత్రం రాశారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story