Thu Jan 29 2026 04:29:49 GMT+0000 (Coordinated Universal Time)
Parlament : ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 23వ తేదీ వరకూ సమావేశాలు జరుగుతాయి. కోవిడ్ నిబంధనలతో పార్లమెంటు సమావేశాలు [more]
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 23వ తేదీ వరకూ సమావేశాలు జరుగుతాయి. కోవిడ్ నిబంధనలతో పార్లమెంటు సమావేశాలు [more]

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 23వ తేదీ వరకూ సమావేశాలు జరుగుతాయి. కోవిడ్ నిబంధనలతో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశాలున్నాయి. పెగాసస్ వ్యవహారం ఉభయ సభలను కుదిపేయనున్నాయి. అలాగే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టనున్నాయి. ఏడాది కాలంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న నిరసనలపై కూడా చర్చ జరగనుంది. మొత్తం మీద ఈసారి శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గానే జరగనున్నాయి.
Next Story