Wed Apr 01 2026 03:39:33 GMT+0530 (India Standard Time)
సాక్షాలు తారుమారు కాకుండా చేయాలి
ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మరణంపై సమగ్రవిచారణ జరపాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలన్నారు, మరణంపై అనేక రకాల [more]
ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మరణంపై సమగ్రవిచారణ జరపాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలన్నారు, మరణంపై అనేక రకాల [more]

ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మరణంపై సమగ్రవిచారణ జరపాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలన్నారు, మరణంపై అనేక రకాల వార్తలు వస్తున్నాయన్నారు. కోడెలను వెంటనే నిమ్స్….. లేక కేర్ ఆసుపత్రికి తీసుకెళ్తే బాగుండేదని, క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లారని ప్రశ్నించారు. ముందు గుండెపోటుతో కోడెల మరణించారని వార్తలు వచ్చాయని, ఆ తర్వాత ఆత్మ హత్య చేసుకున్నారని వార్తలొచ్చాయన్నారు. ఆయనపై ఉన్న ఏ కేసులోనూ ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు.
Next Story