Fri Mar 20 2026 01:49:47 GMT+0530 (India Standard Time)
జగన్ నిర్ణయంపైనే….?
పోలవరంపై వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు? ఆయన తిరిగి రివర్స్ టెండర్లకు వెళతారా? లేక ఇదే కాంట్రాక్టులతో పనులు కొనసాగిస్తారా? అన్నది ఇటు అధికారుల్లోనూ, కాంట్రాక్టర్లలోనూ [more]
పోలవరంపై వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు? ఆయన తిరిగి రివర్స్ టెండర్లకు వెళతారా? లేక ఇదే కాంట్రాక్టులతో పనులు కొనసాగిస్తారా? అన్నది ఇటు అధికారుల్లోనూ, కాంట్రాక్టర్లలోనూ [more]

పోలవరంపై వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు? ఆయన తిరిగి రివర్స్ టెండర్లకు వెళతారా? లేక ఇదే కాంట్రాక్టులతో పనులు కొనసాగిస్తారా? అన్నది ఇటు అధికారుల్లోనూ, కాంట్రాక్టర్లలోనూ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పోలవరం పై వైఎస్ జగన్ నియమించిన కమిటీ నేడు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం పోలవరం పనుల్లో పెద్దయెత్తున అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. రివర్స్ టెండర్లు పిలవాలని కమిటీ సూచించినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు పోలవరం పై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story