Sun Mar 15 2026 18:54:49 GMT+0530 (India Standard Time)
అజర్ కండువా మారుస్తున్నారా…?
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ శనివారం మంత్రి కేటీఆర్ ను కలిశారు. నిన్నటి నుంచి అజర్ సీఎం [more]
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ శనివారం మంత్రి కేటీఆర్ ను కలిశారు. నిన్నటి నుంచి అజర్ సీఎం [more]

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ శనివారం మంత్రి కేటీఆర్ ను కలిశారు. నిన్నటి నుంచి అజర్ సీఎం కేసీఆర్ ను కలుస్తానని చెప్పినప్పటికి ఇవ్వాళ ఉదయం అకస్మాత్తుగా కేటీఆర్ ను కలువడం పట్ల అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అజర్ పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ను కలిసిన తర్వాత కేసీఆర్ ను కలిసే విధంగా ప్రణాళికలున్నట్లు సమాచారం.
Next Story