Tue Mar 24 2026 05:07:28 GMT+0530 (India Standard Time)
పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ
పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆసుపత్రిలో మృతి చెందారు. సోమెన్ మిత్రా గతంలో [more]
పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆసుపత్రిలో మృతి చెందారు. సోమెన్ మిత్రా గతంలో [more]

పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆసుపత్రిలో మృతి చెందారు. సోమెన్ మిత్రా గతంలో లోక్ సభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సోమెన్ మిత్రా మృతితో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కు గట్టి దెబ్బతగిలిందనే చెప్పాలి. సోమెన్ మిత్రా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీలు సంతాపం ప్రకటించారు.
Next Story