Sat Mar 21 2026 13:01:04 GMT+0530 (India Standard Time)
కరోనా ఇప్పుడంటే తగ్గదంట.. కీలక ప్రకటన
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ పై కీలక ప్రకటన చేసింది. ఇప్పుడప్పుడే కరోనా వైరస్ తగ్గే అవకాశాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఏడాది [more]
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ పై కీలక ప్రకటన చేసింది. ఇప్పుడప్పుడే కరోనా వైరస్ తగ్గే అవకాశాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఏడాది [more]

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ పై కీలక ప్రకటన చేసింది. ఇప్పుడప్పుడే కరోనా వైరస్ తగ్గే అవకాశాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికి కరోనా తగ్గుముఖం పడుతుందన్నది అవాస్తవమని పేర్కంది. అటువంటి ప్రచారాలను నమ్మవద్దని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే కరోనా మరణాలు కొంత వరకూ తగ్గే అవకాశాలున్నాయని, ఆసుపత్రుల పాలయ్యే వారి సంఖ్య కూడా తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
Next Story