Sat Mar 14 2026 20:24:36 GMT+0530 (India Standard Time)
ఈసారీ పుట్టినరోజు వేడుకలకు దూరం
కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. ఈ నెల 3వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన [more]
కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. ఈ నెల 3వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన [more]

కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. ఈ నెల 3వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాము పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం సబబుగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది లాగే తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ రాజ్ భవన్ కు రావద్దని కూడా ఆయన కోరారు.
Next Story