Fri Mar 20 2026 04:05:54 GMT+0530 (India Standard Time)
జనసేన గుర్తును హైజాక్ చేశారు
జనసేన గుర్తును వైసీపీ నేతలు హైజాక్ చేశారని బీజేపీ నేతలు విమర్శించారు. తమను దెబ్బతీయడానికి కుట్రపన్నారని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని కూడా [more]
జనసేన గుర్తును వైసీపీ నేతలు హైజాక్ చేశారని బీజేపీ నేతలు విమర్శించారు. తమను దెబ్బతీయడానికి కుట్రపన్నారని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని కూడా [more]

జనసేన గుర్తును వైసీపీ నేతలు హైజాక్ చేశారని బీజేపీ నేతలు విమర్శించారు. తమను దెబ్బతీయడానికి కుట్రపన్నారని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని విష్ణువర్థన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పారు. జనసేన ఓట్లు కొల్లగొట్టేందుకే తమ మద్దతుదారులను పోటీకి నిలబెట్టి గాజుగ్లాసు గుర్తును దక్కించుకున్నారని, ఈ కుట్రలు ఏవీ పనిచేయవని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
Next Story