Mon Dec 15 2025 18:27:29 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నీటి తగాదా అందుకోసమేగా?
రెండు రాష్ట్రాల సీఎంలు తమ స్వార్థ రాజకీయాల కోసం నీటి వివాదాలకు తెరలేపుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. అనవసర వివాదాలకు కేసీఆర్ తెరతీస్తున్నారన్నారు. [more]
రెండు రాష్ట్రాల సీఎంలు తమ స్వార్థ రాజకీయాల కోసం నీటి వివాదాలకు తెరలేపుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. అనవసర వివాదాలకు కేసీఆర్ తెరతీస్తున్నారన్నారు. [more]

రెండు రాష్ట్రాల సీఎంలు తమ స్వార్థ రాజకీయాల కోసం నీటి వివాదాలకు తెరలేపుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. అనవసర వివాదాలకు కేసీఆర్ తెరతీస్తున్నారన్నారు. నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నా కొత్త వివాదాలను సృష్టించడం రాజకీయ లబ్ది కోసమేనని విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇద్దరు సీఎంలు ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాయలసీమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని విష్ణువర్థన్ రెడ్డి హెచ్చరించారు.
Next Story