Thu Mar 19 2026 01:24:50 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు రాజు అరెస్ట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు భవిష్యత్ లో ఎవరూ నోరు విప్పకూడదనే [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు భవిష్యత్ లో ఎవరూ నోరు విప్పకూడదనే [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు భవిష్యత్ లో ఎవరూ నోరు విప్పకూడదనే రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత పార్టీ నేతలకే ఇలా జరిగితే మిగిలిన పార్టీల వాళ్ల పరిస్థితి ఏందని విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ఆయన నిలదీశారు.
Next Story