Sun Feb 01 2026 06:48:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎల్జీ పరిశ్రమ వద్ద టెన్షన్… యాజమాన్యాన్ని అరెస్ట్?
విశాఖ ఎల్.జి. పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది మరణాలకు కారణమైన పరిశ్రమ యజమానులను అరెస్ట్ [more]
విశాఖ ఎల్.జి. పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది మరణాలకు కారణమైన పరిశ్రమ యజమానులను అరెస్ట్ [more]

విశాఖ ఎల్.జి. పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది మరణాలకు కారణమైన పరిశ్రమ యజమానులను అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎల్జీ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పరిశ్రమ యాజమాన్యంపై ఎటువంటి కేసులు నమోదు చేయలేనది గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కమిషనర్, కలెక్టర్, మంత్రుల బృందం కాసేపట్లో స్థానికులతో చర్చించనుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్థానికులను అరెస్ట్ చేస్తున్నారు.
Next Story