Mon Mar 16 2026 07:54:12 GMT+0530 (India Standard Time)
అత్యాచారం కేసులో ఉరిశిక్ష.. విజయవాడ న్యాయస్థానం తీర్పు
విజయవాడ స్పెషల్ పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. బాలిక పై అత్యాచారం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు పెంటయ్యకు ఉరిశిక్ష విధిస్తూ [more]
విజయవాడ స్పెషల్ పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. బాలిక పై అత్యాచారం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు పెంటయ్యకు ఉరిశిక్ష విధిస్తూ [more]

విజయవాడ స్పెషల్ పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. బాలిక పై అత్యాచారం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు పెంటయ్యకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. విజయవాడలోని భవానీపురంలోని నల్లకుంటలో ఒక చిన్నారిని 2019లో పెంటయ్య అత్యాచారం చేసి హత్య చేశాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం కిరాతకానికి పాల్పడిన పెంటయ్య కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
Next Story