Tue Feb 18 2025 08:37:35 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై కేశినేని నాని
ఏపీ ముఖ్యమంత్రి వైైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతూనే సెటైర్లు వేశారు. జగన్ తన పుట్టినరోజు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతూనే సెటైర్లు వేశారు. జగన్ తన పుట్టినరోజు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతూనే సెటైర్లు వేశారు. జగన్ తన పుట్టినరోజు సందర్భంగా జగన్ అమరావతి రైతులకు మంచి బహుమతి ఇచ్చారన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు ఊహించని బహుమతి ఇచ్చారన్నారు. మూడు రాజధానులు కాకుంటే 300 రాజధానులు ఏర్పాటు చేయమన్నారు. మీకు, నాకు నష్టం దానివల్ల ఉండదని, ప్రజలే నష్టపోతారని కేశినేని నాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Next Story