Fri Mar 20 2026 20:47:19 GMT+0530 (India Standard Time)
జగన్ గ్యాంగ్ నుంచే ముప్పు
విశాఖకు జగన్ గ్యాంగ్ నుంచి ముప్పు పొంచి ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు. పాకిస్థాన్ నుంచి విశాఖను రక్షించేందుకు భారత సైన్యం [more]
విశాఖకు జగన్ గ్యాంగ్ నుంచి ముప్పు పొంచి ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు. పాకిస్థాన్ నుంచి విశాఖను రక్షించేందుకు భారత సైన్యం [more]

విశాఖకు జగన్ గ్యాంగ్ నుంచి ముప్పు పొంచి ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు. పాకిస్థాన్ నుంచి విశాఖను రక్షించేందుకు భారత సైన్యం ఉందని, కానీ జగన్ గ్యాంగ్ నుంచి రక్షించేదెవరని కేశినేని నాని ప్రశ్నించారు. విశాఖ పట్నంను ఆ దేవుడే రక్షించాలని కేశినేని నాని ట్వీట్ చేశారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రతిపాదిస్తూ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story