Fri Mar 20 2026 22:19:43 GMT+0530 (India Standard Time)
కేశినేనికి కొత్త తలనొప్పి
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. కేశినేని ట్రావెల్స్ సిబ్బంది తమకు బకాయి పడిన జీతాలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. రెండేళ్ల క్రితం [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. కేశినేని ట్రావెల్స్ సిబ్బంది తమకు బకాయి పడిన జీతాలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. రెండేళ్ల క్రితం [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. కేశినేని ట్రావెల్స్ సిబ్బంది తమకు బకాయి పడిన జీతాలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. రెండేళ్ల క్రితం కేశినేని ట్రావెల్స్ ను నాని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ తమకు చెల్లించాల్సిన బకాయి చెల్లించలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
Next Story