Fri Mar 20 2026 20:47:19 GMT+0530 (India Standard Time)
నీకిది తగదు జగనన్నా
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై హత్యాయత్నం కేసులను నమోదు చేయడాన్ని కేశినేని నాని తప్పుపట్టారు. [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై హత్యాయత్నం కేసులను నమోదు చేయడాన్ని కేశినేని నాని తప్పుపట్టారు. [more]

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై హత్యాయత్నం కేసులను నమోదు చేయడాన్ని కేశినేని నాని తప్పుపట్టారు. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులపైనే హత్యాయత్నం కేసులు పెడతారా? అని కేశినేని నాని ప్రశ్నించారు. తమ ప్రాణప్రదంగా చూసుకున్న భూములను ఇచ్చిన రైతులకు ఇదేనా మీరిచ్చే బహుమతి అని జగన్ ను కేశినేని నాని ప్రశ్నించారు.
Next Story