Fri Mar 20 2026 18:53:31 GMT+0530 (India Standard Time)
వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
విశాఖ సంఘటనకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. ప్రమాదకరమైన వాయువు ఉందని [more]
విశాఖ సంఘటనకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. ప్రమాదకరమైన వాయువు ఉందని [more]

విశాఖ సంఘటనకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. ప్రమాదకరమైన వాయువు ఉందని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని కేశినేని నాని ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కేశినేని నాని కోరారు. లాక్ డౌన్ తర్వాత ఎస్సెన్షియల్ కేటగిరి కింద పరిశ్రమలకు ఎలా అనుమతి ఇచ్చారని కేశినేని నాని నిలదీశారు.
Next Story