Fri Mar 20 2026 20:53:19 GMT+0530 (India Standard Time)
నాని హౌస్ అరెస్ట్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ జేఏసీ చేస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకు కేశినేని నాని బయటకు వెళ్లేందుకు [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ జేఏసీ చేస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకు కేశినేని నాని బయటకు వెళ్లేందుకు [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ జేఏసీ చేస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకు కేశినేని నాని బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కేశినేని నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కేశినేని నాని ఇంట్లోకి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకుంటుండటంతో టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్కక్తం చేస్తున్నాయి.
Next Story