Sun Mar 15 2026 10:24:35 GMT+0530 (India Standard Time)
రేపు ఢిల్లీకి విజయశాంతి… బీజేపీలో చేరిక
కాంగ్రెస్ ను విజయశాంతి వీడనున్నారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలంగా విజయశాంతి దూరంగా ఉంటున్నారు. [more]
కాంగ్రెస్ ను విజయశాంతి వీడనున్నారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలంగా విజయశాంతి దూరంగా ఉంటున్నారు. [more]

కాంగ్రెస్ ను విజయశాంతి వీడనున్నారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలంగా విజయశాంతి దూరంగా ఉంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలోనూ విజయశాంతి పాల్గొనలేదు. విజయశాంతితో కొన్నాళ్ల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో సరైన నాయకత్వం లేకపోవడంతో ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు ఢిల్లీ వెళ్లి బీజేపీ కేంద్ర నాయకత్వం సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది.
Next Story