Sun Mar 15 2026 10:19:10 GMT+0530 (India Standard Time)
రేపు విజయశాంతి బీజేపీలో చేరిక
విజయశాంతి నేడు అమిత్ షా తో భేటీ కానున్నారు. తెలంగాణ రాజకీయాలపై విజయశాంతి చర్చించనున్నారు. రేపు విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా [more]
విజయశాంతి నేడు అమిత్ షా తో భేటీ కానున్నారు. తెలంగాణ రాజకీయాలపై విజయశాంతి చర్చించనున్నారు. రేపు విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా [more]

విజయశాంతి నేడు అమిత్ షా తో భేటీ కానున్నారు. తెలంగాణ రాజకీయాలపై విజయశాంతి చర్చించనున్నారు. రేపు విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి రేపు ఉదయం 11 గంటలకు పార్టీలో చేరనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి ఉండటంతో విజయశాంతి బీజేపీలోచేరాలని ఏడాది క్రితమే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Next Story