Sat Mar 14 2026 20:07:46 GMT+0530 (India Standard Time)
కొంచెం ఆలస్యం… అంతే
కొంచెం ఆలస్యమయినా అవినీతిపరులు చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు 18 కేసుల నుంచి ముందస్తు స్టే తెచ్చుకున్నా ఆయన తప్పించుకోలేరన్నారు. [more]
కొంచెం ఆలస్యమయినా అవినీతిపరులు చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు 18 కేసుల నుంచి ముందస్తు స్టే తెచ్చుకున్నా ఆయన తప్పించుకోలేరన్నారు. [more]

కొంచెం ఆలస్యమయినా అవినీతిపరులు చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు 18 కేసుల నుంచి ముందస్తు స్టే తెచ్చుకున్నా ఆయన తప్పించుకోలేరన్నారు. చిదంబరం కూడా ఇరవై సార్లు ముందస్తు బెయిల్ తెచ్చుకుని తప్పించుకున్నా, చివరకు కటకటాల పాలవ్వక తప్పలేదని చెప్పారు. అయితే కొంత ఆలస్యమయినప్పటికీ చంద్రబాబు విషయంలో అదే జరగుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story