Mon Mar 23 2026 15:30:30 GMT+0530 (India Standard Time)
పారిపోయి తలదాచుకున్నారు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరద దెబ్బకు పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. [more]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరద దెబ్బకు పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. [more]

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరద దెబ్బకు పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రావద్దన్నారు. కరకట్ట మీద అక్రమంగా నిర్మించుకున్న నివాసం మీద కృష్ణమ్మ ఆగ్రహించిందన్నారు. నదిని పూడ్చివేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పుడు తెలిసొచ్చిందన్నారు.
Next Story