Sun Mar 15 2026 10:24:35 GMT+0530 (India Standard Time)
ఫ్రాడ్ చేయడంలో సుజనా
బీజేపీనేత సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. సుజనా చౌదరి ఫ్రాడ్లు చేయడంలో దిట్ట అని తెలిపారు. రాజధాని అమరావతిలో తనకు సెంటు భూమి [more]
బీజేపీనేత సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. సుజనా చౌదరి ఫ్రాడ్లు చేయడంలో దిట్ట అని తెలిపారు. రాజధాని అమరావతిలో తనకు సెంటు భూమి [more]

బీజేపీనేత సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. సుజనా చౌదరి ఫ్రాడ్లు చేయడంలో దిట్ట అని తెలిపారు. రాజధాని అమరావతిలో తనకు సెంటు భూమి లేదని ఆయన బుకాయిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. గతంలోనూ సుజనా చౌదరి ఆరు వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా ఇలాగే బుకాయించాడని విజయసాయి రెడ్డి అన్నారు.
Next Story