Mon Dec 08 2025 18:19:32 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు ఎంత కప్పం కట్టారు?
మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ఎంత కప్పం కట్టారోనని ఎద్దేవా చేశారు. బీజేపీలో [more]
మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ఎంత కప్పం కట్టారోనని ఎద్దేవా చేశారు. బీజేపీలో [more]

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ఎంత కప్పం కట్టారోనని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరినా హృదయమంతా టీడీపీయేనని విజయసాయిరెడ్డి అన్నారు. సుజనా రాజకీయ జీవితమంతా చౌకబారుతనమేనని విమర్శించారు. శుద్దపూసలా మాట్లాడుతుంటే ప్రజలు ఏవగించుకుంటున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. మీ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని విజయసాయి రెడ్డి అన్నారు.
Next Story