Tue Mar 24 2026 04:17:00 GMT+0530 (India Standard Time)
“మూడు” ఆగనే ఆగదు
మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరు అడ్డొచ్చినా ఆగదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అయినా ఆగదని విజయసాయిరరెడ్డి చెప్పారు. మూడు [more]
మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరు అడ్డొచ్చినా ఆగదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అయినా ఆగదని విజయసాయిరరెడ్డి చెప్పారు. మూడు [more]

మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరు అడ్డొచ్చినా ఆగదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అయినా ఆగదని విజయసాయిరరెడ్డి చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై బీజేపీ వైఖరి తనకు తెలియదు కాని సుజనా చౌదరి మాత్రం తన భూముల కోసం సుజనా చౌదరి, చంద్రబాబు మాత్రం మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మూడు రాష్ట్రాల మండలి ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని చెప్పారు.
Next Story