Sun Mar 15 2026 10:22:47 GMT+0530 (India Standard Time)
వారి అనుమతితోనే
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల అనుమతితోనే రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వంపై చేసే దుష్ప్రచరాన్ని [more]
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల అనుమతితోనే రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వంపై చేసే దుష్ప్రచరాన్ని [more]

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల అనుమతితోనే రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వంపై చేసే దుష్ప్రచరాన్ని నమ్మొద్దని విజయసాయిరెడ్డి కోరారు. నారా లోకేష్ అవగాహన లేకుండా ట్వీట్ లు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడుల కోసమే అమెరికాలో పర్యటిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. లోకేష్ ఇప్పటికైనా విషయంపై అవగాహన పెంచుకోవాలన్నారు.
Next Story