Sun Mar 15 2026 10:24:16 GMT+0530 (India Standard Time)
ప్యాకేజీ ఆర్టిస్ట్ మళ్లీ….?
టీడీపీ యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలసి మళ్లీ డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ [more]
టీడీపీ యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలసి మళ్లీ డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ [more]

టీడీపీ యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలసి మళ్లీ డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఫైరయ్యారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో చంద్రబాబు తెలియదంటారని, ఆయనకు వంతపాడే ప్యాకేజీ ఆర్టిస్ట్ మాత్రం కాలం కలసి వచ్చి, ఈవీఎంల వల్ల గెలిచిందంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దక్కిన 23 సీట్లలో ఒకదానిలో గెలుపునకు ఎవరు సహకరించారో చెప్పాలని విజయసారెడ్డి ట్విట్టర్ లో ప్రశ్నించారు.
Next Story