Mon Mar 16 2026 13:10:35 GMT+0530 (India Standard Time)
బాబూ ఇది తెలుసుకో
వరదనీరు ఎంత విడుదల చేయాలన్నది ఇంజీనీర్లు నిర్ణయిస్తారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబుపై తాజాగా ట్వీట్ చేశారు. ఇంజినీర్లకు డ్యాం భద్రత ముఖ్యమన్నారు. [more]
వరదనీరు ఎంత విడుదల చేయాలన్నది ఇంజీనీర్లు నిర్ణయిస్తారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబుపై తాజాగా ట్వీట్ చేశారు. ఇంజినీర్లకు డ్యాం భద్రత ముఖ్యమన్నారు. [more]

వరదనీరు ఎంత విడుదల చేయాలన్నది ఇంజీనీర్లు నిర్ణయిస్తారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబుపై తాజాగా ట్వీట్ చేశారు. ఇంజినీర్లకు డ్యాం భద్రత ముఖ్యమన్నారు. అంతేకాని చంద్రబాబు ఇల్లు మునిగిపోవాలని ఎవరూ నీరు విడుల చేయరని గుర్తుంచుకోవాలని, వరద రాజకీయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Next Story