Thu Mar 19 2026 08:18:18 GMT+0530 (India Standard Time)
కొద్దిసేపట్లో చంద్రబాబు కొత్త డ్రామా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపట్లో కొత్త డ్రామా మొదలు పెడతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘తన చెంచాలైన [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపట్లో కొత్త డ్రామా మొదలు పెడతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘తన చెంచాలైన [more]

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపట్లో కొత్త డ్రామా మొదలు పెడతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘తన చెంచాలైన పోలీసు అధికారులను ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు ఆందోళన చేస్తాడట. విజయవాడ అంబేద్కర్ కూడలో ఈసీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాకు కూర్చుంటాడట. సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలకు తెరలేపాడు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story