Sun Mar 22 2026 22:09:25 GMT+0530 (India Standard Time)
బాబు ఆస్తులపై విజయసాయి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఆయన బాబు ఆస్తులపై ట్బిట్టర్ లో స్పందించారు. చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఆయన బాబు ఆస్తులపై ట్బిట్టర్ లో స్పందించారు. చంద్రబాబు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఆయన బాబు ఆస్తులపై ట్బిట్టర్ లో స్పందించారు. చంద్రబాబు తన ఆస్తి లక్షల కోట్లు అని ప్రకటించాడని, ఆయన తనయుడు చిట్టినాయుడు మాత్రం ఆస్తుల వివరాలంటూ ఎండకాలంలో లేచే సుడిగాలిలా ఆస్తులను ప్రకటించి అందరి కళ్లల్లో దుమ్ము కొట్టారన్నారు. గత ఐదేళ్లలో ఎంత ఆస్తులు సంపాదించిందీ త్వరలోనే బయటపడుతుందని, అంతవరకూ ఆ కాగితాలను భద్రంగా దాచుకోవాలంటూ నారా లోకేష్ కు సూచించారు విజయసాయిరెడ్డి.
Next Story