Wed Mar 25 2026 05:06:19 GMT+0530 (India Standard Time)
వారి భేటీపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి అభ్యర్థులందరికీ చంద్రబాబే ఫైనాన్షియర్ అని ఆరోపించారు. అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీ దూతగా వచ్చి చంద్రబాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం అదేనని, రూ.వెయ్యి కోట్ల తెలంగాణ ఎన్నికల ఖర్చు కోసం ఇవ్వడానికి డీల్ కుదిరిందని ఆయన పేర్కొన్నారు.
Next Story

