Sun Mar 15 2026 09:22:18 GMT+0530 (India Standard Time)
వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ.. వివేకా హత్య కేసులో?
వైఎస్ వివేకానందరెడ్డ హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాల్సిందేనని విజయమ్మ కోరారు. ఈ మేరకు విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇది [more]
వైఎస్ వివేకానందరెడ్డ హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాల్సిందేనని విజయమ్మ కోరారు. ఈ మేరకు విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇది [more]

వైఎస్ వివేకానందరెడ్డ హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాల్సిందేనని విజయమ్మ కోరారు. ఈ మేరకు విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇది తన మాట, జగన్, షర్మిల మాటగా విజయమ్మ చెప్పుకొచ్చారు. ఇందులో తమ కుటుంబానికి రెండో అభిప్రాయం లేదని విజయమ్మ తన లేఖలో కోరారు. సీబీఐ దర్యాప్తు సంస్థ కేంద్ర పరిధిలో ఉందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ లాంటి వారు తమపై ఆరోపణలు చేస్తున్నారని విజయమ్య లేఖలో పేర్కొన్నారు.
Next Story