Wed Feb 12 2025 08:01:17 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల కుమార్తెకు ఎదురుదెబ్బ
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నరసరావుపుట పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదయిన కేసులు [more]
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నరసరావుపుట పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదయిన కేసులు [more]

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నరసరావుపుట పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదయిన కేసులు అక్రమమని, వాటిని కొట్టివేయాలని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం విజయలక్ష్మి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో విజయలక్ష్మిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Next Story