Thu Jan 29 2026 07:40:28 GMT+0000 (Coordinated Universal Time)
రామతీర్థం ఘటనకు టీడీపీయే కారణం
రామతీర్థం ఘటనకు టీడీపీ నేతలే బాధ్యులని వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి అన్నారు. దీని వెనక చంద్రబాబు, లోకేష్ లు ఉన్నట్లు తమకు అనుమానాలున్నాయన్నారు. విగ్రహం ధ్వంసం జరగడానికి [more]
రామతీర్థం ఘటనకు టీడీపీ నేతలే బాధ్యులని వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి అన్నారు. దీని వెనక చంద్రబాబు, లోకేష్ లు ఉన్నట్లు తమకు అనుమానాలున్నాయన్నారు. విగ్రహం ధ్వంసం జరగడానికి [more]

రామతీర్థం ఘటనకు టీడీపీ నేతలే బాధ్యులని వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి అన్నారు. దీని వెనక చంద్రబాబు, లోకేష్ లు ఉన్నట్లు తమకు అనుమానాలున్నాయన్నారు. విగ్రహం ధ్వంసం జరగడానికి ముందురోజు రాత్రి కొందరు టీడీపీ నేతలు కొండపైకి వెళ్లారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందుకు తగిన ఆధారాలున్నాయని, త్వరలోనే నిందితులకు శిక్ష తప్పదని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే టీడీపీ ఈ రకమైన ప్రయత్నాలకు దిగుతుందని విజయసాయరెడ్డి ఆరోపించారు.
Next Story