Mon Mar 16 2026 00:52:45 GMT+0530 (India Standard Time)
దుబారాకు నిలువెత్తు అర్థం చంద్రబాబు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు తన దొంగ దీక్షలకు అధికారంలో [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు తన దొంగ దీక్షలకు అధికారంలో [more]

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు తన దొంగ దీక్షలకు అధికారంలో ఉండగా 300 కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు. ఇక పోలవరం యాత్రల పేరిట 400 కోట్లను వృధా చేశారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఆరోపించారు. పేద పిల్లలకు 650 కోట్లు ఖర్చు చేసి కిట్స్ ఇవ్వడం ఎవరిది ముందు చూపు అని విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు దుబారాతో ఆర్భాటం తప్ప ఎవరికి ఏమీ ఒరగలేదన్నారు.
Next Story