Mon Mar 16 2026 02:23:15 GMT+0530 (India Standard Time)
వారికి మంచి బుద్ధి ప్రసాదించాలి వెంకటేశా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. కొందరు రాజ్యాంగ విరుద్ధంగా పాలనను అడ్డుకుంటున్నారన్నారు. వారికి దేవుడు [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. కొందరు రాజ్యాంగ విరుద్ధంగా పాలనను అడ్డుకుంటున్నారన్నారు. వారికి దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని విజయసాయిరెడ్డి కోరారు. కోవిడ్ తో రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఎందరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా అనుకున్న విధంగానే జగన్ ముందుకు వెళతారని ఆయన అన్నారు.
Next Story