Mon Mar 16 2026 02:24:38 GMT+0530 (India Standard Time)
విజయసాయిరెడ్డి కి ఊరట
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కి ఊరట లభించింది. విజయసాయరెడ్డిపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉంటూ రాష్టర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కి ఊరట లభించింది. విజయసాయరెడ్డిపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉంటూ రాష్టర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కి ఊరట లభించింది. విజయసాయరెడ్డిపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉంటూ రాష్టర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా లాభదాయకమైన పదవిలో ఉన్నారని అప్పట్లో బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. దీంతో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్రపతి విజయసాయిరెడ్డిపై వచ్చిన పిటీషన్ ను కొట్టివేశారు.
Next Story