Mon Mar 16 2026 02:23:09 GMT+0530 (India Standard Time)
అంతా వైఎస్ హయాంలోనే
విశాఖపట్నంలో అభివృద్ధి అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు [more]
విశాఖపట్నంలో అభివృద్ధి అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు [more]

విశాఖపట్నంలో అభివృద్ధి అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు తన హయాంలో విశాఖ అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వైఎస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగిందన్నారు. వైఎస్ దూరమై 11 ఏళ్లు అయనా ప్రజలు నేటికీ ఆయనను స్మరించుకుంటున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు.
Next Story