Mon Mar 16 2026 02:23:16 GMT+0530 (India Standard Time)
వీధిలో జరిగే గొడవలన్నింటినీ వైసీపీపైనే రుద్దుతారా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై మండి పడ్డారు. వీధిలో జరగే గొడవలన్నింటికీ వైసీపీ ప్రభుత్వానికి [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై మండి పడ్డారు. వీధిలో జరగే గొడవలన్నింటికీ వైసీపీ ప్రభుత్వానికి [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై మండి పడ్డారు. వీధిలో జరగే గొడవలన్నింటికీ వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు అంటగడుతున్నారన్నారు. ఇంట్లో జరిగిన గొడవను కూడా ప్రభుత్వానికి ఆపాదించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగా లేదన్నారు. రోజురోజుకూ చంద్రబాబు జోకర్ లా మారుతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story