Mon Mar 16 2026 02:23:09 GMT+0530 (India Standard Time)
ఈరోజు చంద్రన్న రక్తపాత దినోత్సవం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆగస్టు 28న చంద్రన్న రక్తపాత దినోత్సవంగా జరుపుకోవాలని ఎద్దేవా [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆగస్టు 28న చంద్రన్న రక్తపాత దినోత్సవంగా జరుపుకోవాలని ఎద్దేవా [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆగస్టు 28న చంద్రన్న రక్తపాత దినోత్సవంగా జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. బషీర్ బాగ్ లో పోలీసు కాల్పులు జరిగి 20 ఏళ్లయిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఇటీవలే ఆగస్టు 2న చంద్రన్న వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుకున్న చంద్రబాబు నేడు రక్తపాత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని సెటైర్ వేశారు. చంద్రబాబు ఎంత క్రూరుడో, విధ్వంసకారుడో చరిత్ర చెబుతుందని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
Next Story